Vizag Zoo Free Entry : విశాఖ జూపార్క్‌లో నవంబర్ 14న పిల్లలకు ఫ్రీ ఎంట్రీ
భారతదేశం, నవంబర్ 13 -- బాలల దినోత్సవం(Children's Day) పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల చిన్నారులకు ప్రత్యేక కానుకను ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన 12 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జూపార్క్‌లోకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు జూ క్యూరేటర్ జి. మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశాలు చూసుకుంటే.. పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా వన్యప్రాణులను వీక్షించే అవకాశం కల్పించడం. వివిధ రకాల జంతువుల జాతులు, వాటి సహజ ఆవాసాలు, ప్రవర్తన, పర్యావరణ సమతుల్యతలో వాటి ప్రాముఖ్యతను చిన్నారులకు తెలియజేస్తారు. చిన్న వయస్సు నుంచే పిల్లల్లో వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై బాధ్యతాయుతమైన అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఉచిత ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.