భారతదేశం, ఏప్రిల్ 28 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. విశాఖను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజం 'గూగుల్' తన భారీ ఏఐ డేటా సెంటర్ (AI Data) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం తర్లువాడలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , ఐటీ మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
గూగుల్ సంస్థ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో మూడు ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు, 1 గిగావాట్ (GW) కంటే ఎక్కువ సామర్థ్యంతో పని చేసే భారీ గ్రిడ్ నెట్‌వర్క్. 2028 నాటికి ఈ మూడు డేటా సెంటర్లను పూర్తి స్థాయిలో అందుబాటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.