భారతదేశం, మార్చి 29 -- విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 మార్చి 29 నుండి అక్టోబర్ 24 వరకు రోజుకు 33 విమాన సర్వీసులతో కూడిన వేసవి విమాన షెడ్యూల్ను అమలు చేయనుంది. ఇటీవల ముగిసిన శీతాకాలపు షెడ్యూల్తో పోలిస్తే ఇది వ్యూహాత్మకంగా సామర్థ్యాన్ని పెంచింది. సుమారు 10 శాతం నుండి 15 శాతం వరకు పెంచారు అధికారులు. ఈ 33 రోజువారీ విమాన సర్వీసులలో సుమారు 21 సర్వీసులతో ఇండిగో ఎక్కువ ఫ్లైట్లను నడుపుతుంది.
ఈ కొత్త షెడ్యూల్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. పశ్చిమాసియాకు ఒక కీలకమైన కనెక్షన్ను ప్రవేశపెట్టడం. ఇండిగో విమాన సర్వీసులు 6E1443, 6E1444.. విశాఖపట్నం, అబుదాబి మధ్య సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారాలలో 1-3-5-7 పద్ధతిలో నడుస్తాయి.
ఈ విమానాలు ఉదయం 08.20 గంటలకు చేరుకుని, 09.50 గంటలకు బయలుదేరుతాయి. అంతర్జాతీయ కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తూ, స్కూట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.