Vivo V80 FE : 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో వివో వీ80 ఎఫ్ఈ! ఇండియాలో లాంచ్ ఎప్పుడు?
భారతదేశం, నవంబర్ 21 -- స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకోవడానికి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో మరో కొత్త మోడల్ని రెడీ చేస్తోంది. తమ పాపులర్ వీ80 లైనప్‌లో సరికొత్తగా 'వివో వీ80 ఎఫ్ఈ' ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భారత్‌లో ఈ ఫోన్ అందుబాటుపై వివో ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, పలు సర్టిఫికేషన్ వెబ్సైట్లలో ఈ హ్యాండ్సెట్ దర్శనమిచ్చింది. దీన్నిబట్టి మన దేశంలోనూ ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. విడుదలకు ముందే భారత వేరియంట్ రంగులకు సంబంధించిన ఆసక్తికర సమాచారం ఆన్లైన్లో లీక్ అయింది.
ఈ నేపథ్యంలో ఈ వివో వీ80 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్యాషనేట్గీక్స్ (PassionateGeekz) బ్లాగ్‌లో టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ వెల్లడించిన వివరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.