Vitamin D : విటమిన్ డి కోసం ఎండలో ఎప్పుడు కూర్చోవాలి...? ఎంత సమయం ఉండాలో తెలుసా?
భారతదేశం, మే 25 -- Best time for Vitamin d Sunlight : ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో విటమిన్ డి లోపం ఒకటి. మన శరీరానికి విటమిన్ డి అనేది అత్యంత ముఖ్యమైన పోషకం. దీనినే 'సన్‌షైన్ విటమిన్' అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ఒక విటమిన్‌గానే కాకుండా, శరీరంలో ఒక హార్మోన్ లాగా కూడా పనిచేస్తుంది. ఎముకలను ఇనుములా బలంగా ఉంచడం నుండి శరీర రోగనిరోధక శక్తిని అత్యున్నత స్థాయిలో ఉంచడం వరకు ఇది అనేక కీలక పాత్రలను పోషిస్తుంది.
శరీరంలో మనం తీసుకునే ఆహారం నుండి కాల్షియంను సరిగ్గా శోషించుకోవడానికి విటమిన్ డి ఎంతగానో తోడ్పడుతుంది. బలమైన ఎముకలు, దంతాల నిర్మాణంతో పాటు, మానసిక ఉల్లాసానికి, డిప్రెషన్ వంటి సమస్యల నుండి దూరంగా ఉండటానికి ఇది చాలా అవసరం.
ఈ రోజుల్లో విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడానికి రకరకాల సప్లిమెంట్లు వాడుతు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.