Vishwanath And Sons OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన సూర్య, మమితా బైజు విశ్వనాథ్ అండ్ సన్స్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఏ రోజంటే?
భారతదేశం, ఆగస్టు 15 -- Vishwanath And Sons OTT Release Platform Details: తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు టాప్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ సినిమాలో హీరోయిన్గా యూత్ డ్రీమ్ గర్ల్ మమితా బైజు చేసింది.
సీనియర్ హీరోయిన్స్ రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్, నాజర్, యోగిబాబు, మ్యాథ్యూ వర్గీస్, వైవా హర్ష తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఆగస్ట్ 14న అంటే నిన్న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు ఈ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా సినిమా సన్ ఆఫ్ విశ్వనాథ్ వచ్చేసింది.
సూర్య ఈ సినిమాలో సంజయ్ విశ్వనాథ్ అనే ఇంటర్నేషనల్ షూటర్ పాత్రలో కనిపిస్తారు. కెరీర్, గెలుపుపైనే దృష్టి పెట్టిన ఒక క్రీడాకారుడి జీవితంలో వయసు పెరుగుతున్న కొద్దీ కుటుంబ బాధ్యతలు, ఊహించని ప్రేమ ఎలాంటి మలుపులు తిప్పాయన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.