Vishwanath & Sons BO: మిక్స్డ్ టాక్- సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే! తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ!
భారతదేశం, ఆగస్టు 15 -- Vishwanath And Sons 1st Day Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు జంటగా తెరకెక్కిన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. 'లక్కీ భాస్కర్' విజయం తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో విడుదల ముందే అంచనాలు భారీగా పెరిగాయి.
సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిన్న (ఆగస్ట్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు కాస్తా మిశ్రమ స్పందన వస్తోంది. అయినా కానీ, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది.
బాక్సాఫీస్ విశ్లేషణ సంస్థ శాక్నిల్క్ (Sacnilk) లెక్కల ప్రకారం.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా మొదటి రోజు భారతదేశ వ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.