Vishal Vijay TVK: అది ప్రజా తీర్పును అవమానించడమే, విజయ్‌కు అవకాశం ఎందుకివ్వడం లేదు.. హీరో విశాల్ కొత్త ట్వీట్
భారతదేశం, మే 8 -- Vishal Tweet On Vijay TVK Vs DMK AIADMK: దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు చెక్ పెడుతూ నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) తమిళనాడులో ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను టీవీకే వెనక్కి నెట్టి 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది.
అయితే, విజయ గీతం పాడాల్సిన సమయంలో రాజ్‌భవన్ నుంచి ఎదురైన ఒక నిబంధన టీవీకేను ఇరకాటంలో పడేసిన విషయం తెలిసిందే. మెజారిటీ నిరూపించుకున్న తర్వాతే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టం చేయడంతో తమిళ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది.
తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పార్టీకి 108 సీట్లు రాగా, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.