Visakhapatnam CII Summit 2026 : నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - దేశవిదేశాల్లోనూ రోడ్ షోలు..!
భారతదేశం, జూన్ 30 -- Visakhapatnam CII Summit 2026 : రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కురిపించడమే కాకుండా, నూతన ఆలోచనలకు, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా నిలిచేలా ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సును నిర్వహించడానికి ఏపీ సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గతానికి భిన్నంగా, సరికొత్త వ్యూహాలతో ఈ సదస్సును విజయవంతం చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సన్నాహక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది సదస్సును "Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World" అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.