Visakhapatnam CII Summit 2026 : ఈనెల 12న విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - 58 దేశాల నుంచి ప్రతినిధుల రాక!
భారతదేశం, నవంబర్ 3 -- ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా మరో అంతర్జాతీయ వేదిక సిద్ధమవుతోంది. విశాఖపట్నం వేదికగా 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సు - 2026ను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ వేదికపైకి రానున్నారు.
కేంద్ర విదేశీ వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక శాఖ (DPIIT), భారత పరిశ్రమల సమాఖ్య (CII) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తోంది. ప్రపంచ ఆర్థిక రంగానికి, భారత్ వ్యాపార ప్రగతికి మధ్య వారధిగా నిలిచే ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌ను 1995 నుంచి క్రమం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.