Visakhapatnam AQI : విశాఖలో పూర్ కేటగిరీకి పడిపోయిన గాలి నాణ్యత.. 254కి చేరిన ఏక్యూఐ!
భారతదేశం, అక్టోబర్ 25 -- విశాఖపట్నం నగరంలో కాలుష్యం కోరలు చాస్తోంది. వైజాగ్ నగరంలో గాలి నాణ్యత ఆందోళనకరంగా క్షీణించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(CPCB) విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఆదివారం ఏకంగా 254కి చేరి పూర్ కేటగిరీకి పడిపోయింది. శనివారం నాడు 177గా ఉన్న ఏక్యూఐ ఒక్కసారిగా పెరగడం విశాఖవాసులను కలవరపెడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన 15 నగరాల గాలి నాణ్యత వివరాలను CPCB పరిశీలించగా, వాటన్నింటిలోనూ విశాఖపట్నంలోనే అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు నమోదయ్యాయి.
విశాఖ వాతావరణంలో PM 2.5 (సూక్ష్మ ధూళి కణాలు) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు అధికారులు తేల్చారు. సీపీసీబీ నిబంధనల ప్రకారం AQI స్థాయి 201 నుంచి 300 మధ్య ఉంటే దానిని 'పూర్' కేటగిరీగా పరిగణిస్తారు. ఇలాంటి గాలి పీల్చడం వల్ల సాధారణ ప్రజల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.