Visakha CII Summit : మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ భారీగా పెట్టుబడులు.. 24 ఒప్పందాలు
భారతదేశం, నవంబర్ 13 -- విశాఖలో జరుగుతున్న సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు రెండోరోజు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో 24 కంపెనీలు రూ.1,05,634 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర యువతకు 75,055 ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఏరో స్పేస్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్స్, సెమీ కండక్టర్స్, హెల్త్ కేర్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఎఎం ఎఐ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.31,387 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఏఐ డాటా సెంటర్, పంచశీల్ రియాల్టీ - రూ.37,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.