భారతదేశం, ఏప్రిల్ 21 -- Visa Application: విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. సరదాగా గడపడానికి వెళ్లే పర్యాటకులైనా, బిజినెస్ పనులపై వెళ్లే వారైనా ముందుగా తలమునకలయ్యేది వీసా ప్రక్రియతోనే. అయితే, చాలామంది కేవలం వీసా వచ్చిందా? లేదా? అని మాత్రమే చూస్తారు కానీ, ఏ రకమైన వీసా తీసుకుంటే డబ్బులు ఆదా అవుతాయనేది గమనించరు. మీరు ఎంచుకునే వీసా రకాన్ని బట్టి వేల రూపాయల తేడా ఉంటుంది. అసలు సింగిల్ ఎంట్రీకి, మల్టిపుల్ ఎంట్రీ వీసాకు ఉన్న వ్యత్యాసం ఏంటి? మీ అవసరానికి ఏది సరిపోతుందో ఇప్పుడు చూద్దాం.
మీరు కేవలం ఒక్కసారి మాత్రమే ఆ దేశానికి వెళ్లి రావాలని ప్లాన్ చేసుకుంటే సింగిల్ ఎంట్రీ వీసా సరైన ఎంపిక.
కానీ గుర్తుంచుకోండి, మీరు ఒకసారి ఆ దేశం నుంచి బయటకు వచ్చేస్తే, వీసా గడువు ఉన్నప్పటికీ అదే వీసాతో మళ్లీ వెళ్లడం కుదరదు.
వ్యాపార పనుల మీద ఏడాదిలో నాలుగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.