Virosh: విరోష్ కెరీర్లో మైల్స్టోన్ మూవీగా రణబాలి- తెలంగాణ సాంప్రాదాయాలు పాటించాలని రష్మికకు చెప్పిన విజయ్ దేవరకొండ
భారతదేశం, అక్టోబర్ 19 -- Vijay Deverakonda Rashmika Mandanna Ranabaali: టాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'రణబాలి'. వీరిద్దరి కలయికలో రూపొందిన మూడో చిత్రమిది.
ఈ హ్యాట్రిక్ మూవీ వీరిద్దరి కెరీర్లోనూ ఓ మైలురాయిగా నిలిచేలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతీ షోకు సినిమాకు కలెక్షన్స్ పెరుగుతుండటమే ఈ సినిమా సక్సెస్‌కు నిదర్శనం. రణబాలి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 3 రోజుల్లో రూ. 36.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
విజయ్ దేవరకొండ నటన, ఆయన ఎంచుకున్న పాత్ర, తెరపై చూపించిన వైవిధ్యం గురించి ప్రేక్షకుల్లో చర్చ కొనసాగుతోంది. ఆయన ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా 'రణబాలి'లో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.