Virosh: నా ఆప్యాయతను ఓవరాక్టింగ్, క్రింజ్ అనుకోండి: రష్మిక మందన్నా కామెంట్స్- నకిలీ ఖాతాలా కుట్ర ఉందన్న విజయ్ దేవరకొండ
భారతదేశం, అక్టోబర్ 5 -- Rashmika Mandanna Vijay Deverakonda On Trolling: వెండితెరపై హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా విరోష్ దంపతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'రణబాలి'.
ప్రస్తుతం రణబాలి సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ జంట ఇంటర్వ్యూలలో తమ వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా నెగెటివిటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూట్యూబర్ కీర్తిక గోవిందసామితో జరిగిన ముఖాముఖిలో రష్మిక మాట్లాడుతూ, తన ఆప్యాయతను కొందరు 'ఓవరాక్టింగ్', 'క్రింజ్' అని ట్రోల్ చేయడంపై స్పందించారు.
"నా దృష్టిలో మంచితనంతో ఉండటం బలహీనత ఎంతమాత్రం కాదు. మన చుట్టూ ప్రతికూల ఆలోచనలు చాలా ఎక్కువైపోయాయి. ఇలాంటి సమయంలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.