Virat Kohli: మ్యాచ్‌లకు వెళ్లేముందు విరాట్ కోహ్లీ వినే పాట ఇదే! సాంగ్ వెనుక దాగున్న సెంటిమెంట్ చెప్పిన స్టార్ క్రికెటర్!
భారతదేశం, జూన్ 22 -- Virat Kohli Listened Song Before Matches: కొన్ని పాటలు కేవలం వినోదాన్ని మాత్రమే ఇవ్వవు. మన జీవిత ప్రయాణాన్ని, పాత జ్ఞాపకాలను కళ్లముందు కడుతుంటాయి. టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ జీవితంలోనూ అలాంటి ఒక ప్రత్యేకమైన పాట ఉంది.
మైదానంలో పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీని సైతం భావోద్వేగానికి గురిచేసే ఓ పాట ఉంది. ఆ పాట వెనుక ఒక సెంటిమెంట్ కూడా దాగి ఉంది. ప్రముఖ లైఫ్‌స్టైల్ బ్రాండ్ 'వన్8' (One8) గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్లో కోహ్లీ తన మనసుకు నచ్చిన, తన జీవితానికి అత్యంత దగ్గరగా ఉన్న ఆ పాట గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ప్రముఖ పంజాబీ మ్యూజిషియన్ కరణ్ ఔజ్లా రాసిన ఒక పాట తనను ఎంతగానో ప్రభావితం చేసిందని కోహ్లీ వెల్లడించారు. న్యూస్ ఏజెన్సీ పీటీఐ (PTI) షేర్ చేసిన ఒక వీడియోలో విరాట్ కోహ్లీ పంజాబీ సింగర్ కరణ్ ఔజ్లాపై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.