Virat Anushka: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ.. విక్టరీ తర్వాత కోహ్లి ఏం చేశాడో తెలుసా? అనుష్కకు టైట్ హగ్.. వీడియోలు వైరల్
భారతదేశం, మే 27 -- Virat Anushka: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే గుజరాత్ టైటాన్స్ తో ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బాలీవుడ్ హీరోయిన్ స్టేడియంలో కూర్చొని తన భర్త విరాట్ కోహ్లీని, ఆర్సీబీ జట్టును ఎంకరేజ్ చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అనుష్కను విరాట్ హగ్ చేసుకోవడం వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1 మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2026 ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ విజయానందంలో విరాట్ కోహ్లీ నేరుగా అనుష్క ఉన్న వైపు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఆమెను ప్రేమతో గట్టిగా హగ్ చేసుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. విరాట్, అనుష్క శర్మల మధ్య ఉన్న అన్యోన్యత, కెమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.