Vinayakan: ఎనిమిదేళ్ల బాలిక ఫొటోతో వివాదం- జైలర్ విలన్ వినాయకన్‌పై పోలీస్ కేసు- వాట్సాప్ మెసేజ్ తెచ్చిన గొడవ!
భారతదేశం, జూలై 11 -- Jailer Actor Vinayakan Alleged 8 Years Old Girl Photo: సినిమాల్లో విలనిజంతో మెప్పించే మలయాళ నటుడు వినాయకన్ నిజజీవితంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. రజనీకాంత్ 'జైలర్' సినిమాతో సౌత్ సినీ ఇండస్ట్రీకి బాగా సుపరిచితమైన రీల్ విలన్ వినాయకన్ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం ముసురుకుంది.
ఒక ఎనిమిదేళ్ల చిన్నారి ఫోటోను, ఆమె తండ్రి మొబైల్ నెంబర్‌ను సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేసి వినాయకన్ తీవ్ర వేధింపులకు కారణమయ్యారంటూ కేరళలోని మావేలిక్కర పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను (Child Rights Commission) సదరు బాలిక తండ్రి ఆశ్రయించడంతో ఈ దారుణమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి నుంచి వచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కమిషన్, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.