Vinayaka Chavithi Tv Shows: టీవీ ఆడియన్స్కు పండగే-వినాయక చవితి స్పెషల్ షోలు-ఈటీవీ, స్టార్ మాలో ఎప్పుడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Vinayaka Chavithi Tv Shows: పండగ వచ్చిందంటే టీవీ ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ కిక్కే కిక్కు. ఇక వినాయక చవితి పండగ అంటే ఎంటర్ టైన్మెంట్ వేరే లెవల్ లో ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో టీవీ ఆడియన్స్ ను అలరించేందుకు ఛానెల్స్ రెడీ అయ్యాయి.
టీవీ ఈవెంట్స్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఛానెల్ ఈటీవీ. ఈ వినాయక చవితికి కూడా అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా గ్రాండ్ షోను ప్లాన్ చేసింది. 'గల్లీ క గణేష్' పేరుతో స్పెషల్ ఈవెంట్ ను టెలికాస్ట్ చేయనుంది. ఉదయం 9 గంటలకే ఈ షో స్టార్ట్ కానుంది. మార్నింగ్ టైమ్ లోనే ఎంటర్ టైన్మెంట్ పండగను షురూ చేయనుంది.
నందు హోస్ట్ గా ఈ గల్లీ క గణేష్ షో సాగనుంది. హైపర్ ఆది, రోహిత్ సహా జబర్దస్త్ బ్యాచ్ పంచ్ లతో ఈ షో సందడిగా సాగనుంది. ఎపిక్ మూవీతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.