Villain: విలన్గా చేసి విసుగొచ్చింది, హారర్ సినిమాలు మాత్రం చేయను- సమంత మా ఇంటి బంగారం విలన్ గుల్షన్ దేవయ్య కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 11 -- Gulshan Devaiah About Villain Roles And Violence: బాలీవుడ్లో విలన్గా, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు గుల్షన్ దేవయ్య. 'కాంతార: ఛాప్టర్ 1'లో కులశేఖర పాత్రలో, 'గన్స్ అండ్ గులాబ్స్' ఓటీటీ సిరీస్లో 'ఫోర్-కట్ ఆత్మారామ్'గా, సమంత మా ఇంటి బంగారంలో కరుణగా ప్రేక్షకులను భయపెట్టిన ఆయన, ఇటీవల ఫ్యామిలీ ఎంటర్టైనర్ల వైపు దృష్టి సారిస్తున్నారు.
గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రలో నటించిన 'లిటిల్ థామస్' చిత్రం అక్టోబర్ 23న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమలోని ట్రెండ్స్, బాక్సాఫీస్ లెక్కలు, తన పాత్రల ఎంపికపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు గుల్షన్ దేవయ్య.
వరుసగా నెగెటివ్ పాత్రలు చేయడం వల్ల కొంత అలసట వచ్చిందని, అందుకే తన ఎంపికల్లో చిన్నపాటి మార్పులు చేసుకున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.