Vijayawada Utsav : దసరా వేళ సరికొత్త వైభవం - అక్టోబర్ 11 నుంచి విజయవాడ ఉత్సవ్-2.0
భారతదేశం, సెప్టెంబర్ 29 -- విజయవాడ నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా దసరా శరన్నవరాత్రుల వేళ 'విజయవాడ ఉత్సవ్-2.0'ను అత్యంత వేడుకగా నిర్వహించబోతున్నారు. ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులు తదితర అనేక వర్గాలకు ఉపాధి కల్పిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టూరిజం మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.
"విజయవాడ ఉత్సవ్ వంటి బృహత్తర కార్యక్రమాలు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా, స్థానిక ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, చిరువ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్థానిక ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తాయి," అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 'సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ' నిర్వాహకులతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని ఈ కార్యక్రమ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని కొనియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.