Vijayawada Municipal Corporation : ఆసక్తికరంగా విజయవాడ మేయర్ పోరు - బరిలోకి మాజీ IPS ఏబీ వెంకటేశ్వర రావు!
భారతదేశం, అక్టోబర్ 18 -- Vijayawada Municipal Corporation Elections 2026 : విజయవాడ నగర పాలక సంస్థ (వీఎంసీ) మేయర్ ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మేయర్ పీఠంపై కన్నేశారు. లెఫ్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా (ఇండిపెండెంట్) పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏబీ వెంకటేశ్వరరావు పోటీలో ఉండాలని నిర్ణయించుకోవటంతో.. ఆయనకు కాంగ్రెస్, వామపక్షాలతోపాటు, పలు కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆదివారం(ఇవాళ) మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన నామినేషన్ వేయనున్నారు. ఈ పరిణామంతో బెజవాడ రాజకీయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ప్రజా సమస్యలపై ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.