Vijayawada Crime : వివాహిత దారుణ హత్య... ముక్కలుగా నరికి కాలువలో పడేసిన వైనం..! విచారణలో సంచలన విషయాలు
భారతదేశం, సెప్టెంబర్ 30 -- విజయవాడ నగరంలో అత్యంత సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును వెస్ట్ జోన్ పోలీసులు ఛేదించారు. 29 ఏళ్ల కల్యాణి అనే మహిళను దారుణంగా గొంతు కోసి హత్య చేయడమే కాకుండా, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాలువలో పడేసిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కసాయి షేక్ షఫీతో పాటు అతనికి సహకరించిన షేక్ అబ్దుల్లాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ఈ కేసు వివరాలను విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావు మీడియాకు వెల్లడించారు. భవానీపురం ప్రాంతంలో మటన్ షాప్ నడుపుతున్న షేక్ షఫీ (45)కి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేకపోవడంతో నాలుగేళ్ల క్రితం కల్యాణి కొడుకును షఫీ దత్తత తీసుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య కొంతకాలం సాన్నిహిత్యం ఏర్పడింది.
అయితే, కొడుకును దత్తత ఇచ్చిన విషయాన్ని ఆసరాగా చేసుకుని కల్యాణి తనను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.