Vijayasai Reddy New Party : ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ శక్తి - 'పరివర్తన రాజనీతి పార్టీ'ని ప్రకటించిన విజయసాయిరెడ్డి
భారతదేశం, నవంబర్ 11 -- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీకి బీజం పడింది. మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి నూతన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. గత కొంతకాలంగా మారుతున్న పరిణామాల మధ్య ఆయన సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తన నూతన రాజకీయ వేదికకు 'పరివర్తన రాజనీతి పార్టీ' (Parivarthana Rajaneethi Party - PRP) అని పేరు నిర్ణయించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన విధానాలతో ముందుకు సాగేందుకే ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 'పరివర్తన' అనగా మార్పు అని... ప్రజలకు జవాబుదారీగా ఉండే నిజమైన రాజనీతిని అందించడమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీలో సుదీర్ఘకాలం పాటు అత్యంత కీలక నేతగా, పార్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.