భారతదేశం, మే 7 -- Vijay TVK Government : తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఉత్కంఠ నెలకొంది. మూడు దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వంద్వ ఆధిపత్యానికి చెక్ పెడుతూ సరికొత్త రాజకీయ శక్తిగా అవతరించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK)కు అధికార పీఠం దక్కే విషయంలో మ్యాజిక్ ఫిగర్ రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.
గురువారం చెన్నైలోని లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయ్యారు. అయితే.. ప్రస్తుతానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు టీవీకేకు లేదని గవర్నర్ వివరించినట్లు ఓ ప్రకటన విడుదలైంది.
"తమిళనాడు శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ మద్దతు ఇప్పటి వరకు నిరూపితం కాలేదు" అని లోక్ భవన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
తాజా పరిణామంతో విజయ్ వర్గంలో ఒక్కసార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.