Vijay Trisha Dhyan: నేను కూడా సీఎం అవుతా, ఆమె ఏడవాలి.. విజయ్, త్రిషలపై హీరో ధ్యాన్ శ్రీనివాసన్ సెటైర్లు
భారతదేశం, జూలై 16 -- Dhyan Sreenivasan Satires On Vijay Trisha: మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్‌తో, ఇంటర్వ్యూలలో నోటిదురద జోకులతో ప్రేక్షకులను నవ్వించడం హీరో ధ్యాన్ శ్రీనివాసన్‌కు అలవాటే. ఆయన నటించిన 'విజిటర్' (Visitor) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టిస్తున్నాయి.
తమిళనాడు రాజకీయాలు, సినిమా రంగానికి సంబంధించిన కొన్ని సున్నితమైన విషయాల మీద ధ్యాన్ శ్రీనివాసన్న్ వేసిన సెటైర్లు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి. ఈ ఈవెంట్లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషల వ్యక్తిగత ప్రయాణాన్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ షేర్ అవుతున్నాయి.
తనతో పాటు వేదిక పంచుకున్న నటీనటులు నవ్య నాయర్, అజు వర్గీస్‌లను కూడా ఈ ఫన్నీ వ్యవహారంలోకి ధ్యాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.