Vijay Sethupathi: నాన్న కోసం అప్పుల వాళ్లు వస్తే నేనే డీల్ చేసేవాన్ని, కూలీ పనికి వెళ్లా.. విజయ్ సేతుపతి కామెంట్స్
భారతదేశం, జూలై 16 -- Vijay Sethupathi Recalls Childhood: భారతీయ చలనచిత్ర రంగంలో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కమర్షియల్ సినిమాల్లో మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూనే, అవార్డు విన్నింగ్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ 'మక్కల్ సెల్వన్' సినీ ప్రయాణం పూలబాట ఏమీ కాదు. ప్రస్తుతం కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి చేరిన విజయ్ సేతుపతి, తన కెరీర్ ప్రారంభానికి ముందు చూసిన పేదరికం, పడ్డ కష్టాల గురించి తాజాగా పంచుకున్నారు.
విజయ్ సేతుపతి నటించిన'ఉప్పెన', 'మహారాజా' చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాయో తెలిసిందే. ఇప్పుడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.