Vijay Rashmika: విజయ్ బంగారం, రష్మిక మందన్నా అచ్చం ప్రభాస్ లాంటిది.. రణబాలి నటుడు కిషోర్ కుమార్ పొలిమేర కామెంట్స్
భారతదేశం, నవంబర్ 27 -- Ranabaali Actor Compares Rashmika Mandanna With Prabhas: టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్ వేదికగా పెళ్లి పీటలెక్కిన ఈ జంట, గత నెలలో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోలో కలిసి సందడి చేశారు.
అప్పటి నుంచి వీరి బంధం, వ్యక్తిత్వాలపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీరితో కలిసి 'రణబాలి' సినిమాలో నటించిన కిషోర్ కుమార్ పొలిమేర తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందిస్తూ విజయ్, రష్మికలకు గట్టి మద్దతుగా నిలిచారు.
'రాజా టాక్స్ ఐడీ' (Raja Talks ID) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కిషోర్ కుమార్ పొలిమేరను, బయట సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ గురించి ప్రచారంలో ఉన్న అభిప్రాయాలపై యాంకర్ ప్రశ్నించార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.