Vijay Deverakonda: 6 క్యారవాన్లు, 50 మంది అసిస్టెంట్లు- విజయ్ దేవరకొండ డిమాండ్, స్క్రీన్‌షాట్ వైరల్- అసలు నిజం ఏంటంటే?
భారతదేశం, జూన్ 25 -- Vijay Deverakonda Team On 6 Caravans Demands: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై పుకార్లు రావడం, వాటిపై వారు వివరణ ఇచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే, కొన్నిసార్లు ఈ ప్రచారం హద్దులు దాటి సదరు హీరోల ప్రతిష్టను దెబ్బతీసే స్థాయికి చేరుతోంది.
తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ నెట్టింట ఒక ఫేక్ స్క్రీన్‌షాట్ హల్చల్ చేసింది. ఆయన తన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌ను వేధిస్తున్నారంటూ సృష్టించిన ఈ తప్పుడు వార్త టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ అధికారికంగా స్పందిస్తూ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.
ప్రముఖ సినీ వెబ్సైట్లో వచ్చిన కథనం తరహాలోనే ఒక నకిలీ స్క్రీన్‌షాట్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు. "రణబాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.