Vihari OTT: టీవీలో 18 ఏళ్ల ప్రయాణం- న్యూ ఓటీటీగా విహారి- యాప్ ప్రోమో లాంచ్- యాంకర్‌గా బిగ్ బాస్ శ్రీసత్య, సుమతో ప్లాన్!
భారతదేశం, అక్టోబర్ 11 -- Vihari OTT App Promo Launch: 2004లో మా టీవీ ఛానెల్‌లో మొదలైన విహారి ది ట్రావెలర్ 18 ఏళ్లుగా ఎన్నో మైలురాళ్లని అధిగమించి ఇప్పుడు ఓటీటీలో తనదైన శైలిలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఏఎల్ నితిన్ వ్యవస్థాపకుడిగా దర్శకుడిగా ఈ ఓటీటీ యాప్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ట్రావెల్ గైడ్, డీవీడీ'స్, ఫుడ్ రిలేటెడ్‌గా ఎన్నో వీడియోస్ చేసి అలరించింది విహారి. కరుణ, స్నిగ్ధ లాంటి ప్రముఖ యాంకర్స్‌తో కలర్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్స్ ఎన్నో అందించింది విహారి. ఇక ఈ నవంబర్ నుంచి సుమ కనకాల లాంటి లెజెండ్రీ యాంకర్‌తో ఇన్నోవేటివ్ ఎపిసోడ్స్ కూడా స్టార్ట్ టెలికాస్ట్ చేయబోతుంది విహారి.
ఇప్పుడు ఓటీటీ హోస్ట్‌గా బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్యని తీసుకున్నారు. అదేవిధంగా ఈ విహారి ఓటీటీ యాప్‌కి కొలాబరేట్ అయిన సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్, వజ్ర కన్‌స్ట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.