View Movie: నేను నిర్మాతను అయ్యానంటే కారణం ఆ డైరెక్టరే, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీతో వస్తున్నా: వ్యూ ప్రొడ్యూసర్ సత్య చౌదరి
భారతదేశం, నవంబర్ 19 -- Producer Sathya Chowdary Speech View Pre Release Event: టాలీవుడ్ బ్యూటీ పూజా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా "వ్యూ". ఈ సినిమాకు ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ట్యాగ్ లైన్. వ్యూ సినిమాలో ప్రదీప్, సోనియా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్టర్ కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర, ప్రచుర కాంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్ పై సత్య చౌదరి నిర్మించారు.
వ్యూ సినిమాకు మహేశ్ కాంపెల్లి దర్శకత్వం వహించారు. వ్యూ సినిమాను ఈ నెల 20న అంటే రేపు శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా బాపిరాజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల మంగళవారం (నవంబర్ 17) సాయంత్రం హైదరాబాద్‌లో వ్యూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నటి సోనియా మాట్లాడుతూ.. "మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.