భారతదేశం, ఏప్రిల్ 13 -- Hero Venkat Comments: శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్‌టైనర్ 'హరుడు'.

ఈ సినిమాకు రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హరుడు గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌గా మే 8న హరుడు సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హరుడు ట్రైలర్ లాంచ్‌లో హీరో వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో వెంకట్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. 'హరుడు' సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. సి...