భారతదేశం, మే 12 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు తీపి కబురు అందించింది. కొత్త వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, కేవలం 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration) ప్రక్రియ పూర్తయ్యేలా సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ నూతన విధానం వల్ల కలిగే ప్రయోజనాలు, అందులోని ముఖ్యాంశాలను వివరంగా కింద చూడవచ్చు:
సాధారణంగా కొత్త వాహనం కొన్న తర్వాత డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) జరుగుతుంది. ఆ తర్వాత శాశ్వత నంబర్ రావడం కోసం రవాణా శాఖ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇందుకోసం చాలా సమయం వృథా అవుతూ ఉండేది. కానీ ఇకపై డీలర్ వద్ద దరఖాస్తు చేసిన 24 గంటల వ్యవధిలోనే రవాణా అధికారులు దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉత్తర్వుల్లోని అత్యంత కీలకమైన అంశం డీమ్డ్ టు అప్రూవల్. ఒకవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.