Vehicle Ownership Transfer : రవాణా శాఖ సేవలు మరింత ఈజీ - ఆన్లైన్లోనే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, NOC..!
భారతదేశం, నవంబర్ 8 -- Vehicle Ownership Transfer :వాహనదారులకు శ్రమ, సమయం ఆదా చేసేలా రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహన యాజమాన్య బదిలీ, ఇతర రాష్ట్రాలకు వాహనాన్ని తరలించడానికి అవసరమైన నిరభ్యంతర పత్రం, అలాగే యజమాని ఈ-కేవైసీ వివరాల అప్డేట్... ఈ మూడు కీలక సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రవాణా శాఖ శనివారం వెల్లడించింది.
ఇకపై రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారిక 'వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్' ద్వారా ఆధార్ ఓటీపీ ధ్రువీకరణతో ఈ సేవలను అత్యంత సులభంగా పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు రవాణా శాఖ అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించాలని.. వివరాలు నమోదు చేసే సమయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.
ముఖ్యంగా ఆధార్ ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దని భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. దీనిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.