Vedha Jalandharr: నేను చేసిన ఆ రెండు సినిమాలు రిలీజ్ కాలేదు, ఇందులో మా అమ్మలాగే నా క్యారెక్టర్ ఉంది: హీరోయన్ వేధా జలంధర్
భారతదేశం, ఆగస్టు 20 -- Heroine Vedha Jalandhar Comments On Mother And Ameer Log: తెలుగులో వస్తున్న హైదరాబాదీ చిత్రం 'అమీర్ లోగ్'. 'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ఇది. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు.
అమీర్ లోగ్ సినిమాలు ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు హీరోలుగా చేయగా.. బ్యూటిఫుల్ వేధా జలందర్ హీరోయిన్గా నటించింది. వీరితోపాటు రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి ఇతర కీలక పాత్రలు పోషించారు.
రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' అమీర్ లోగ్ సినిమాను తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో హీరోయిన్ వేధా జలంధర్ సినిమా విశేషాలను పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.
నేను 201...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.