Vasudheva Sutham Review: వసుదేవసుతం రివ్యూ- అదిరిపోయే ట్విస్టులు, విజువల్స్- చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, జూలై 10 -- Vasudheva Sutham Review In Telugu And Rating: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం భక్తి, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. 'కార్తికేయ', 'అఖండ' చిత్రాల తరహాలోనే దైవిక శక్తిని, రహస్యాలను ముడిపెడుతూ సరికొత్త కాన్సెప్ట్‌తో నేడు (జూలై 10) థియేటర్లలోకి వచ్చిన చిత్రమే 'వసుదేవసుతం'.
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మించారు. ఈ సినిమాకు వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. తెలుగు డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో నేటి వసుదేవసుతం రివ్యూలో తెలుసుకుందాం.
పురుషోత్తమపురి అనే ఊరిలోని ప్రముఖ వాసుదేవ ఆలయం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆ ఆలయ చైర్మన్ శర్మ (దువ్వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.