Vasudheva Sutham: నిధి, దైవం కాన్సెప్టుతో వసుదేవసుతం- రిలీజ్ ట్రైలర్ విడుదల చేసిన అజయ్ భూపతి- సెన్సార్ సభ్యుల ప్రశంసలు
భారతదేశం, జూలై 9 -- Vasudheva Sutham Release Trailer Out: టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు మాస్టర్ మహేంద్రన్. కర్మణ్యే వాధికారస్తే, అసలు ఏం జరిగిందంటే, నీలకంఠ, త్రికాల సినిమాలతో అలరించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమా వసుదేవసుతం.
ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్‌కు జోడీగా హీరోయిన్ అంబికా వాణి నటించింది. రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను వసుదేవసుతం సినిమాను నిర్మించారు. ఈ సినిమాను జూలై 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. ఇక రేపు (జూలై 10) మూవీ విడుదలవుతున్న తరుణంలో మరింత హైప్ పెంచేందుకు తాజాగా ఇవాళ వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్‌ను తీసుకు వచ్చారు మేకర్స్....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.