Vastu Tips Lizard : ఇంట్లో బల్లిని ఎక్కడ చూస్తే శుభం? ఏ చోట చూస్తే అశుభం?
భారతదేశం, మే 13 -- ఇళ్ల గోడలపై బల్లులను కనిపించడం సర్వసాధారణం. కొందరు వాటిని శుభసూచకంగా భావిస్తే, మరికొందరు అశుభంగా భావిస్తారు. శకున శాస్త్రం ప్రకారం.. ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో బల్లి కనిపించడం అనేక శకునాలను సూచిస్తుంది. బల్లిని చూడటం భవిష్యత్తుకు సూచనగా పరిగణిస్తారు.
దీపావళి లేదా ఏదైనా శుభ సందర్భంలో బల్లిని చూడటం ఆర్థిక లాభానికి సంకేతంగా భావిస్తారు. అయితే శుభ లేదా అశుభ శకునాలకు బల్లి ఉన్న ప్రదేశం, దాని స్థానం చాలా కీలకమైనవిగా పరిగణిస్తారు. ఇంట్లో బల్లిని ఎక్కడ చూస్తే శుభం, ఎక్కడ చూస్తే అశుభం తెలుసుకుందాం..
ఇంట్లోని పూజా స్థలం దగ్గర బల్లిని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది అదృష్టం కలిసివస్తుందనడానికి సంకేతంగా చూస్తారు. పూజా స్థలం దగ్గర బల్లి ఉండటం సంతోషం, శ్రేయస్సు, ఆర్థిక లాభాన్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.