Varun Tej Nagababu: తొలిసారిగా బరిలో దిగుతున్న తండ్రికొడుకు- నాగబాబుతో వరుణ్ తేజ్ మూవీ- చెల్లి నిహారిక కొణిదెల నిర్మాత
భారతదేశం, ఆగస్టు 6 -- Varun Tej Nagababu Bhari Niharika Konidela: మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఆయన సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'బరి'.
ఈ బరి సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు, వార్తలు ఇప్పటికే అంచనాలను పెంచేయగా, తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో వరుణ్ తేజ్ తండ్రి, సీనియర్ నటుడు నాగబాబు కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
వెండితెరపై మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వరుణ్ తేజ్ కెరీర్లో ఇప్పటివరకు తండ్రి నాగబాబుతో కలిసి పూర్తిస్థాయిలో నటించే అవకాశం రాలేదు. ఇప్పుడు 'బరి' చిత్రంతో ఆ ముచ్చట తీరబోతోంది. రియల్ లైఫ్ తండ్రీకొడుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.