Varun Dhawan: అదిరిపోయిన హీరో వరుణ్ ధావన్ మార్కెటింగ్ స్ట్రాటజీ- ఒకేసారి 3500 మంది స్టూడెంట్లతో- మీమ్స్‌తో అలా!
భారతదేశం, మే 15 -- Varun Dhawan Movie Promotions With 3500 Students: నేటి డిజిటల్ యుగంలో ఒక సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం పెద్ద సవాల్‌గా మారింది. సమాచార ప్రవాహంలో తమ సినిమా ప్రత్యేకంగా నిలవాలని దర్శకులు, హీరోలు కొత్త దారులు వెతుకుతున్నారు.
అయితే, సోషల్ మీడియా ప్రమోషన్లు నేటి స్థాయిలో లేని 2015లోనే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఒక వినూత్న ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయ్యారు. 'బద్లాపూర్' సినిమా సమయంలో వరుణ్ ధావన్ అనుసరించిన ఆ వ్యూహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
ఇటీవల జరిగిన 'డబ్ల్యూడబ్ల్యూపీ మీడియా బ్రూ 2026' (WWP Media's BREW 2026) కార్యక్రమంలో వరుణ్ ధావన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఢిల్లీలోని ఒక కాలేజీ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని వరుణ్ వెల్లడించారు.
"నేను స్టే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.