భారతదేశం, ఏప్రిల్ 25 -- Varanasi Promotions In Mexico CCXP Event Has Empty Seats: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఎస్ఎస్ రాజమౌళి తన కొత్త ప్రాజెక్ట్ 'వారణాసి'ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మెక్సికోలో జరిగిన ప్రఖ్యాత 'కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్' (CCXP) ఈవెంట్లో వారణాసి సినిమా ప్రమోషన్లను అధికారికంగా మొదలుపెట్టారు.
హాలీవుడ్ భారీ చిత్రాలు అయిన 'అవెంజర్స్: డూమ్స్‌డే', 'డూన్: పార్ట్ 3' వంటి సినిమాలతో పోటీగా మన 'వారణాసి' ప్యానెల్‌ను ఆ ఈవెంట్లో ఏర్పాటు చేశారు. గతేడాది హైదరాబాద్‌లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత, అంతర్జాతీయ వేదికపై వారణాసి సినిమా గురించి మాట్లాడటం ఇదే తొలిసారి.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్.ఎస్. కార్తికేయ పాల్గొన్నారు. స్క్రీన్ రాంట్ ప్రతినిధి లియామ్ క్రౌలీ అడిగిన ప్రశ్నలకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.