Varanasi France: ఫ్రాన్స్ రాజధానిలో వారణాసి గ్లింప్స్- మహేశ్ బాబు ఎంట్రీకి ఫ్రెంచ్ ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 27 -- Mahesh Babu Varanasi Glimpse France Audience: 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు ఆస్కార్ స్థాయి గుర్తింపు తెచ్చి, టాలీవుడ్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి భారీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ 'వారణాసి' (Varanasi) తో అంతర్జాతీయ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్-ఇండియా సైన్స్ ఫిక్షన్ డ్రామాపై అటు అభిమానుల్లో, ఇటు చిత్ర పరిశ్రమలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న రాజమౌళి, అక్కడ తన సినిమాల ప్రత్యేక ప్రదర్శనలతో పాటు ఈ కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ పంచుకుంటూ గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ 'లా సినెమాటెక్ ఫ్రాంకైస్' థియేటర్లో జూన్ 26న (శుక్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.