Vangaveeti Radha : విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణస్వీకారం
భారతదేశం, నవంబర్ 23 -- ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన తొలి ప్రత్యేక సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చట్టాల ప్రకారం నేటి నుంచే వీరి ఐదేళ్ల పదవీకాలం అధికారికంగా ప్రారంభమైంది.
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ, డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి క్రాంతి శ్రీ ప్రమాణం చేశారు. గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ (జనసేన) బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం 119 మంది కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్‌గా పందిరి వెంకట శివప్రసాద్ ప్రమాణం చేశారు. తండ్రి మరణం కారణంగా మేయర్ ముక్కా శ్రావణి నేడు ప్రమాణ స్వీకారం చేయలేదు. మచిలీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.