భారతదేశం, ఏప్రిల్ 27 -- Vaibhav Suryavanshi Viral Video : తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అతి చిన్న వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.! కేవలం బ్యాట్ తోనే కాదు.. ఇప్పుడు తనలోని చిలిపి కోణంతో వార్తల్లో నిలిచాడు.
ఇటీవల వైభవ్ సూర్యవంశీని కలిసేందుకు ఇద్దరు చిన్నారులు వచ్చారు. తమ అభిమాన క్రికెటర్ పక్కన నిలబడి ఫోటో దిగాలని వారు ఆరాటపడ్డారు. అయితే, ఆ సమయంలో వైభవ్ వారితో ఒక ఫన్నీ ప్రాంక్ చేశారు. "మీతో ఫోటో దిగాలంటే ఒక్కో ఫోటోకు వంద రూపాయలు ఇవ్వాలి... ఇస్తారా?" అని ఎంతో సీరియస్‌గా అడిగారు.
వైభవ్ సరదాగా అడిగిన మాటలను ఆ చిన్నారులు నిజమని నమ్మారు. "అలాగే ఇస్తాం" అంటూ వారు జవాబివ్వడంతో వైభవ్ ఒక్కసారిగా నవ్వేశారు. వారి అమాయకత్వానికి మురిసిపోయిన వైభవ్... వారితో ఎంతో క్యూట్‌గా ఫోటోలు దిగారు. చిన్నారులతో వైభవ్ వ్యవహరించిన తీరు.. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.