Vadala Trailer: రొమాంటిక్‌గా జగపతి బాబు, లయ- సైకో యువతితో తలకిందులయ్యే ఫ్యామిలీ- థ్రిల్లింగ్ సీన్లతో వదలా ట్రైలర్
భారతదేశం, జూలై 9 -- Jagapathi Babu Laya Vadala Trailer Released Today: వెండితెరపై కొన్నేళ్ల క్రితం ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన హిట్ కాంబినేషన్ మళ్లీ వస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. 'హనుమాన్ జంక్షన్', 'శివరామరాజు', 'మనోహరం', 'నాలో ఉన్న ప్రేమ'లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన జగపతి బాబు, లయ కాంబో చాలా కాలం తర్వాత మళ్లీ జోడీ కట్టారు.
జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త సైకలాజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'వదలా'. ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్‌తోనే మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా వదలా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇంటెన్సివ్ సీన్లతో వదలా సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది.
జగపతి బాబు, లయ రొమాంటిక్ సీన్‌తో వదలా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమను రొమాంటిక్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.