భారతదేశం, మార్చి 26 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాల్సిందే. కానీ, ఈసారి లెక్కలు మారుతున్నాయి. మార్చి 19న విడుదలైన పవన్ కల్యాణ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్', బాలీవుడ్ భారీ చిత్రం 'ధురంధర్ 2' పోటీని తట్టుకోలేక వసూళ్ల పరంగా నెమ్మదించింది. ధురంధర్ ది రివేంజ్ సినిమా ఒక ప్రభంజనంలా దూసుకుపోతుంటే, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం మొదటి వారం ముగిసేసరికి చాలా వెనుకబడిపోయింది.
ప్రముఖ ట్రేడ్ పోర్టల్ 'సక్నిల్క్' (Sacnilk) గణాంకాల ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి సోమవారం (మార్చి 23) రూ. 2.50 కోట్లు, మంగళవారం (మార్చి 24) రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. ఇక ఏడో రోజైన బుధవారం (మార్చి 25) నాటికి ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ మరింత తగ్గి కేవలం రూ. 1.14 కోట్లు మాత్రమే నమోదయ్యాయి.
ప్రస్తుతం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.