Urvashi Rautela: మార్వెల్ విలన్ లోకీతో ఊర్వశి రౌటేలా ముచ్చట్లు.. బాలకృష్ణ డాకు మహారాజ్ 2లో నటించేందుకు అడుగుతుందేమో!
భారతదేశం, జూలై 17 -- Urvashi Rautela With Loki Star Tom Hiddleston: బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ ఊర్వశి రౌటేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వినూత్నమైన ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ ఇంటర్నెట్‌ను ఊపేస్తుంటాయి. తాజాగా ఆమె హాలీవుడ్ అగ్ర నటుడితో కలిసి కనిపించి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు.
లండన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి వెళ్లిన ఊర్వశి, అక్కడ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) చిత్రాల్లో విలన్'లోకీ' పాత్రతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న టామ్ హిడిల్‌స్టన్‌ను కలిశారు. వీరిద్దరూ కలిసి నడుస్తూ, నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.
టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ యాక్షన్ చిత్రం 'డాకు మహారాజ్' ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.