Urfi Javed: 40 వేల జీతం నుంచి లక్షల సంపాదన- తండ్రి వేధింపులు,హీనంగా చూసే మనుషులు: బుల్లితెర కష్టాలపై నటి ఉర్ఫీ జావేద్
భారతదేశం, మే 29 -- Urfi Javed About Bad TV Industry Struggles: దుస్తుల ఎంపికతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ సెలబ్రిటీ, సోషల్ మీడియా స్టార్, బుల్లితెర భామ ఉర్ఫీ జావేద్ తాజాగా తన జీవితంలోని చీకటి రోజులను గుర్తుచేసుకుంది. ఒక సాదాసీదా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి నేడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సెలబ్రిటీగా ఎదిగే క్రమంలో తను పడ్డ కష్టాలను ఆమె బయటపెట్టింది.
ప్రముఖ హీరోయిన్ సోహా అలీ ఖాన్ నడుపుతున్న పాడ్‌కాస్ట్‌లో ఉర్ఫీ జావేద్ పాల్గొని ముక్కుసూటిగా మాట్లాడింది. చిన్నప్పటి నుంచి లగ్జరీ జీవితం గడపాలని, పెద్ద స్టార్ అవ్వాలని కలలు కన్నానని, కానీ ముంబై గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాక అసలు వాస్తవాలు తెలిసివచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది ఉర్ఫీ జావేద్.
తన ఫ్లాష్‌బ్యాక్ గురించి ఉర్ఫీ మాట్లాడుతూ.. తండ్రి వేధింపులు తట్టుకోలేక చిన్నతనం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.