భారతదేశం, ఫిబ్రవరి 23 -- స్టాక్ మార్కెట్లో సోమవారం అగ్రో కెమికల్ దిగ్గజం UPL లిమిటెడ్ ఇన్వెస్టర్లకు చేదు అనుభవం ఎదురైంది. కంపెనీ షేర్లు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 10 శాతం కుప్పకూలి లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. గత ముగింపు ధర రూ. 751.75 తో పోలిస్తే, ఈరోజు ఏకంగా రూ. 676.60 వద్ద స్థిరపడటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
నిజానికి UPL కంపెనీ తన భారతీయ, అంతర్జాతీయ వ్యాపారాలను ఏకం చేసేందుకు ఒక భారీ 'గ్రూప్ పునర్వ్యవస్థీకరణ' (Group Restructuring) ప్లాన్‌ను గత శుక్రవారం ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రకారం:
కంపెనీ యాజమాన్యం దీనిని వ్యాపార విస్తరణకు ఒక మంచి అవకాశంగా భావించినప్పటికీ, మార్కెట్ మాత్రం దీనిని నెగటివ్‌గా తీసుకుంది.
ప్రముఖ డొమెస్టిక్ బ్రోకరేజ్ సంస్థ నువామా రీసెర్చ్ (Nuvama Research) ఈ స్టాక్‌పై 'హోల్డ్' రేటింగ్‌ను ఇస్తూ తన లక్ష్యాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.