Upasana Konidela: తొలిరోజే 112 కోట్ల కలెక్షన్స్- 5 స్టార్ కేక్‌తో ఉపాసన పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్-అభిమానులతో ముచ్చట్లు
భారతదేశం, జూన్ 5 -- Upasana Konidela Celebrates Ram Charan Peddi Success: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరెకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. భారీ అంచనాల మధ్య జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన పెద్ది బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది.
నెగెటివ్ అండ్ పాజిటివ్‌లతో మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా రామ్ చరణ్ స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'పెద్ది' చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.
సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించిన నేపథ్యంలో, రామ్ చరణ్ భార్య, ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల అభిమానులతో కలిసి ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.